Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీవర్షాలు కురిసే అవకాశం!

Ap

Telangana heavy rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్..
రాష్ట్రంలో రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా
మారిపోయింది. కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్ర
వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ
వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ
తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్
ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో
ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల
ఆవర్తనం కొంచెం బలహీన పడింది. వీటి ప్రభావంతో
మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల ఓ
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని
వాతావరణ శాఖ వెల్లడించింది.

వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు కురిసి
తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వరి ధాన్యం
బస్తాలు చాలా చోట్ల తడిసిపోయాయి. పండిన పంట
మార్కెట్ కు వెళ్లాల్సిన సమయంలో వర్షం కురవడంతో

Leave a Comment